జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 07 at 11.24.15 AM 2

TRINETHRAM NEWS

పవన్ సార్ నేను విరాళం ఇచ్చాను నాకు సీట్ కావాలి

పవన్ కల్యాణ్ పార్టీకి విరాళాలు ఇచ్చేందుకు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. ముక్కూ ముఖం తెలియని వ్యాపారేత్తలు.. కాస్తో కూస్తో రాజకీయంలో ఉన్నారు..

పెద్ద పారిశ్రామిక వేత్తలు కూడా జనసేన పార్టీ ఆఫీసుకు వచ్చి విరాళాల చెక్కులు ఇస్తున్నారు. తర్వాత పవన్ ను కలిసి.. మనసులో మాట చెబుతున్నారు. ఫలానా సీటు నుంచి పోటీ చేస్తామని చెబుతున్నారు. వీరి తీరుతో పవన్ కల్యాణ్ కు చిరాకొస్తోంది. సీట్ల కోసం విరాళాలు ఇచ్చే పని అయితే అవసరం లేదని నేరుగా చెప్పేస్తున్నారు. ఇలా ఏడుగురు ఇచ్చిన చెక్కుల్ని వెనక్కి పంపేసినట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి.

You cannot copy content of this page