TRINETHRAM NEWS

ఉదయం మంగళగిరి నుంచి హెలికాప్టర్‌లో రానున్న పవన్.

మొదట తోట సీతారామలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలవనున్న పవన్‌.

అనంతరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో సమావేశం.

తర్వాత పలు నియోజకవర్గాల జనసేన-టీడీపీ కీలక నేతలతో సమావేశం..