ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 21 at 09.25.25

TRINETHRAM NEWS

Trinethram News : పల్నాడు జిల్లా

దాచేపల్లి మండలం పొందుగుల ఆర్టీఏ చెక్ పోస్ట్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఒకటి లభ్యం..

అనుమానస్పదా స్థితిలో పడి ఉన్న మృతదేహం

సంఘటన స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు

ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు….

You cannot copy content of this page