TRINETHRAM NEWS

Pawan Kalyan’s atonement initiation tomorrow

Trinethram News : 11 రోజుల పాటు దీక్ష చేయనున్న పవన్‌ కల్యాణ్‌

దీక్ష తర్వాత తిరుమల వెళ్లనున్న పవన్‌ కల్యాణ్‌

రేపు గుంటూరు జిల్లా నంబూరులోని..

వెంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేస్తా-పవన్‌

గత పాలకుల వికృత పోకడలతో లడ్డూ అపవిత్రమైంది

జంతు అవశేషాలతో మలినమైంది-పవన్‌ కల్యాణ్‌

ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం..

హైందవ జాతికే కళంకం-పవన్‌ కల్యాణ్‌

కలియుగ దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారంపై..

ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే-పవన్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pawan Kalyan's atonement initiation tomorrow