
తేదీ : 25/03/2025. తూర్పుగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రాజమండ్రిలో క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని నెల రోజుల క్రితం చెప్పడం జరిగింది. దీంతో ఆయనది హత్య అని అనుమానాలు వస్తున్నాయి.
ప్రవీణ్ మృతదేహాన్ని పోలీసులు రాజమండ్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వైద్యశాల దగ్గర హై టెన్షన్ నెలకొంది. హత్య చేశారంటూ పాస్టర్ లు అంతా ఆందోళనకు దిగారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
