
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 27: అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం అరకులో పాస్ పోర్ట్ సేవలు సులభంగా అవుతుందని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే.
రేగం మత్స్యలింగం
Mar-26, అరకువేలి పాస్ పోర్ట్ సేవ కేంద్రంలో పాస్ పోర్ట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అందుకున్న అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే.
రేగం మత్స్యలింగం
ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పాస్ పోర్ట్ సేవ కేంద్రం ఈ ప్రాంతంలో అందుబాటులో లేక ఇబ్బందిగా ఉండేది విశాఖపట్నం, హైదారాబాద్ వంటి దూర ప్రాంతంలో వెల్లి చేసుకొనే వాలు గిరిజన ప్రాంత ప్రజలు చాల ఇబ్బంది పడేవలం కానీ ఇప్పుడు మన ప్రాంతంలో అప్లికేషన్ పెట్టిన వెంటనే అన్నీ ఎంక్వైరీ చేసుకొని ఒకటి రెండు రోజుల్లో పాస్ పోర్ట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వారంలోపు పాస్ పోర్ట్ అందిస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంత ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో
(POPSK) అరకు పాస్ పోర్ట్ ఇన్స్పెక్టర్
కిషోర్
(POPSK) అరకు పాస్ పోర్ట్ మేనేజర్
నితీష్ కుమార్,
తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
