Koppula Mahesh Reddy : వివాహా వేడుకల్లో పాల్గొన్న పరిగి మాజీ శాసన సభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి మండల పరిధిలోని పలు వివాహా వేడుకల్లో పాల్గొని నూతన వధువువరులను ఆశీర్వదించిన పరిగి మాజీ aఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పరిగి మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్ , పరిగి మాజీ AMC చైర్మన్ సురేందర్ కుమార్ , పరిగి మండల అద్యక్షులు ఆంజనేయులు , BRS పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి ,JAC రవి , గడిసింగపూర్ మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి , తదితర నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Parigi Former MLA Koppula

You cannot copy content of this page

Scroll to Top