
Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం కొత్తజెర్సీని భారతజట్టు ఆవిష్కరించింది. సారథి రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ కొత్త జెర్సీలు ధరించి కెమెరాలకు పోజిచ్చారు. ఈ జెర్సీలపై ఆతిథ్య పాకిస్థాన్ పేరును ముద్రించడం అందరినీ ఆకర్షించింది.
ఈ కొత్త జెర్సీతో ఐసీసీ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల ఫొటోలను ఐసీసీ పంచుకుంది. జెర్సీపై ‘చాంపియన్స్ ట్రోఫీ 2025, పాకిస్థాన్’ అని ముద్రించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
