Orsu Mutyalu : సిపి సజ్జనార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఓర్సు ముత్యాలు

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ జనవరి 29 త్రినేత్రం న్యూస్. నూతనంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ )గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ ను గురువారం హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా బిఆర్ఎస్ వావిల్ కోల్ వడ్డెరగూడెం బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Orsu Mutyalu congratulates CP Sajjanar

You cannot copy content of this page

Scroll to Top