WhatsApp Image 2024 09 10 at 18.26.58
‘Operation Budameru‘ soon in AP
Trinethram News : Andhra Pradesh : విజయవాడలో ఇంతటి విలయానికి కారణమైన బుడమేరులో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా త్వరలోనే ‘బుడమేరు ఆపరేషన్’ చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు, బిస్కెట్లు, పాలు, పండ్లు పంపిణీ చేశామని, నిన్న కూడా 3 లక్షల ఫుడ్ ప్యాకెట్లు అందించామని చెప్పారు. ఇప్పటి వరకు 77వేల విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
