Open degree exams from today
మే 28, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
నేటి నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయని సిద్దిపేట ప్రాంతీయ అభ్యాసకుల సహాయక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ మధుసూదన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్ 6 వరకు పరీక్షలు ఉంటాయని, ఫీజు చెల్లించిన బ్యాక్ లాగ్ విద్యార్థులు సైతం పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App