TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. అనపర్తి : మహేంద్రవాడ గ్రామంలోని బోడ్రుపొలం ప్రాంతానికి చెందిన సబ్బెళ్ళ వారి సత్తెమ్మ తల్లి 20వ వార్షికోత్సవం సందర్భంగా, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి , అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో ముచ్చటించారు. అనపర్తి నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి ఆయన కృషి నిరంతరం కొనసాగుతుందని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి , పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

former MLA