జూలై 16, 2026

WhatsApp Image 2024 02 26 at 14.40.25

TRINETHRAM NEWS

టిడిపి లో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, వైసిపి విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్.. పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…

వారి ఆధ్వర్యంలో వైకాపాని వీడి వైకాపా అనుబంధ సంఘాల నాయకులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు అందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది…

ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని), శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణ, వర్ల కుమార్ రాజా, బోడె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

బొప్పన భవ కుమార్ తో పాటు తెలుగుదేశం పార్టీలో కొత్తగా జాయిన్ అయిన సభ్యులు పేర్లు…

  1. మేకల విజయలక్ష్మి (గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్)
  2. తుపాకుల మహేష్ (వైసిపి స్టేట్ యూత్ సెక్రటరీ)
  3. చెన్ను సురేష్ (వైసిపి పట్టణ యూత్ జనరల్ సెక్రటరీ)
  4. వెంకట సుబ్బారావు (వైసీపీ సీనియర్ నాయకులు)
  5. ఇజ్జాడ ప్రదీప్ (వైసిపి పట్టణ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీ)
  6. ఉప్పులేటి అనిత (వైసిపి లీగల్ సెల్ సెక్రెటరీ)
  7. పోలిమెట్ల డానియల్ (ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్)
  8. నర్రా అరుణ్ బాబు (వైసిపి పట్టణ యూత్ సెక్రటరీ)
  9. సోనా సునిత (వైసిపి 18వ డివిజన్ మహిళా వింగ్ జనరల్ సెక్రెటరీ)
  10. సోనా జై కుమార్ (వైసిపి 18వ డివిజన్ యూత్ సెక్రెటరీ)
  11. సోనా రాజేశ్వరి (వైసిపి పార్టీ వర్కర్)
  12. కొనిజేటి రమేష్ (వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు మేయర్ కంటెస్టెంట్)

You cannot copy content of this page