![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-10.59.05.jpeg)
RGV పై నమోదైన మరో కేసు వర్మకు నోటీసులు
Trinethram News : 2019 లో ఆయన తీసిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా వలన మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ అనే వ్యక్తి నవంబర్ 2024 లో కంప్లైంట్ ఇచ్చినట్టు సమాచారం.
ఈ కంప్లైంట్ సిఐడి ఆఫీసులో ఫైల్ చేసిన కారణంగా, ఈనెల 10 వ తేదీన గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ కి హాజరు కావాల్సిందిగా రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Notices to Verma](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-10.59.05.jpeg)