
Nominations Filed : దేవరకొండ డివిజన్ జులై 04, త్రినేత్రం న్యూస్. దేవరకొండ చేనేత సహకార ఎన్నికల నామినేషన్ల గడువు శనివారంతో ముగియడంతో మొత్తం 22 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారి నామ భాస్కర్ తెలిపారు.
9 డైరెక్టర్ స్థానాలకు (మహిళా జనరల్) ఈ నామినేషన్లు వచ్చాయని అన్నారు. ఆదివారం పరిశీలన ఈ నెల 6న ఉపసంహరణ ముగిశాక తుది జాబితా మరియు గుర్తులు కేటాయిస్తామని, ఈ నెల 10న పోలింగ్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe