
Free Sewing Machines : మార్కాపురం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 27 ; కనిగిరిలో జనని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 304 మంది మహిళలకు ఉచిత కుట్టుమిషన్ల ను మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి కలిసి పంపిణీ చేశారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని వాళ్లకు పిలుపునిచ్చారు. స్వయం ఉపాధితో సాధికారత సాధించి కుటుంబాలకు ఆసరాగా నిలవాలని ఆకాంక్షించారు.

SINGER Tailor Mate స్ట్రెయిట్ స్టిచ్ కంపాక్ట్ కుట్టు మిషన్ – మహిళలకు అద్భుతమైన గిఫ్ట్!