జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 04 at 2.13.33 PM

TRINETHRAM NEWS

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారంటూ వార్తలు…
క్లారిటీ ఇచ్చిన కేంద్రం

లీటర్ పై రూ.6 వరకు తగ్గిస్తారంటూ ప్రచారం

మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి

ధరలు స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నామని వెల్లడి

మంత్రి వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్లో లాభపడిన చమురు సంస్థల షేర్లు

You cannot copy content of this page