జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 21 at 10.36.27 AM

TRINETHRAM NEWS

గోదావరిలోకి దూకిన నవ దంపతులు.. వధువు మృతి

పెళ్లై ఐదు రోజు లైనా కాలేదు. నవ వధూవరులు గోదావరిలోకి దూకారు.

వధువు మృతి చెందగా వరుడిని మత్స్యకారులు కాపాడారు.

ఈ ఘటన పెనుగొండ మండలం సిద్ధాంతం వంతెనపై జరిగింది.

ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన కె.శివరామకృష్ణతో వడలికి చెందిన కోరాడ సత్యవాణి¨(19)కి డిసెంబరు 15న వివాహమైంది. మంగళవారం రాత్రి సినిమాకి వెళ్లి వస్తుండగా గొడవ జరిగింది.

క్షణికావేశంలో గోదారిలో దూకారు..

శివరామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

You cannot copy content of this page