Trinethram News : జులై 1 నుంచి అమల్లోకి రానున్నకొత్త రూల్స్ ఇవే: PAN కార్డు తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి.. రూ.50 వేలకుపైన యుటిలిటీ పేమెంట్స్, రూ.10 వేలకు పైబడి వ్యాలెట్ లోడింగ్ కు HDFC 1% ఫీజు వసూలు చేయనుంది.. ఆధార్ అథెంటికేషన్ చేసిన వారికి మాత్రమే రైల్వే తత్కాల్ టికెట్స్ బుకింగ్
ఏజెంట్లకు అరగంట తర్వాతే తత్కాల్ టికెట్స్ బుకింగ్.. మెయిల్/ఎక్స్ (ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ టికెట్లపై కి.మీ.కు పైసా, ఏసీకి 2 పైసల ధర పెంపు.. ఎంజీ కార్ల ధరలు పెంపు, గ్యాస్ ధరల్లో మార్పు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


