జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 31 at 10.22.21 AM 1

TRINETHRAM NEWS

New liquor policy in AP from October 1

Trinethram News : అమరావతీ :

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీని అమలు చేసేందుకు అధికారులు తప్పనిసరిగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నేడు ఎక్సైజ్ శాఖ సమీక్షలో భాగంగా నూతన మద్యం పాలసీపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ప్రస్తుత మద్యం పాలసీ గడువు సెప్టెంబర్ నెలాఖరుతో ముగుస్తుంది. అదే సమయంలో అక్టోబర్ 1లోగా కొత్త ఆదేశాలను అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

New Liquor Policy in AP from October 1

You cannot copy content of this page