పోలవరంలో రేపటి నుంచి కొత్త డయాఫ్రం వాల్ పనులు?
Trinethram News : Andhra Pradesh : ఏపీలో పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక నిర్ణయాన్ని కేంద్ర జలసంఘం తీసుకుంది. డయాఫ్రంవాల్ నిర్మాణానికి టీ 5 ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనాన్ని వినియోగించాలని నిర్ణయించింది. జనవరి 18న మంచి ముహూర్తం ఉందని జలవనరులశాఖ అధికారులు భావిస్తున్నారు. ఆ రోజు నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభించాలనేది వీరి ఆలోచన.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App