WhatsApp Image 2024 04 02 at 1.11.16 PM
Trinethram News : Apr 02, 2024,
జాతీయ అవార్డ్ గ్రహీత ‘దాసి’ సుదర్శన్ కన్నుమూత
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి 1988లో ‘దాసి’ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకున్న దాసి సుదర్శన్ (73) మరణించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సుదర్శన్ వృత్తిరీత్య నాగార్జున్‌సాగర్‌లోని హిల్ కాలనీలోని ప్రభుత్వ కళాశాలలో డ్రాయింగ్ టీచర్‌గా జర్నీని ప్రారంభించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం కన్నుమూశారు. సుదర్శన్ అంత్యక్రియలు ఈవాళ మిర్యాలగూడలో నిర్వహించనున్నారు.
