WhatsApp Image 2024 02 27 at 21.57.41
మార్చి 2న చంద్రబాబు నెల్లూరు పర్యటనపై భేటీలో చర్చ. నెల్లూరులో పదికి 10 స్థానాలు గెలిచి.. క్లీన్ స్వీప్ చేస్తాం. మార్చి 2న చంద్రబాబు టూర్ లో వేమిరెడ్డి పార్టీలో చేరుతున్నారు.. జనసేనతో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ చర్చిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జనసేనకు ఏ సీటు కేటాయిస్తారోననేది మాకు తెలీదు. సీట్ల విషయంలో చంద్రబాబు ఆదేశాలను పాటిస్తాం. బీజేపీతో కూడా చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే చంద్రబాబు క్లారిటీ ఇస్తారు : మాజీ మంత్రి నారాయణ
