WhatsApp Image 2024 01 19 at 4.47.26 PM
నరసరావుపేట రూరల్ సిఐ కృష్ణయ్య బదిలీ
నరసరావుపేట రూరల్ సిఐ పి.కృష్ణయ్య నరసరావుపేట రూరల్ సర్కిల్ నుండి ప్రకాశం జిల్లా అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బదిలీ అయ్యారు.గతంలో నరసరావుపేటలోని టూటౌన్ సర్కిల్ లో కూడా పనిచేయడంతో ఎన్నికలు సమీపిస్తున్నందున స్థానికంగా పనిచేసిన అధికారులను బదిలీ చేసే క్రమంలో నరసరావుపేట రూరల్ సిఐ పి.కృష్ణయ్య ను ఉన్నతాధికారులు బదిలీ చేశారు.పి.కృష్ణయ్య ఇప్పటికే అద్దంకి సర్కిల్ పోలీస్ స్టేషన్లో విధుల్లోకి చేరారు.
