నార లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి
Trinethram News : Andhra Pradesh : టీడీపీ ఆవిర్భావం నుంచి మూడో తరం నాయకుడు నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేస్తే పార్టీలోని యువతకు భరోసా ఉంటుంది
దీనివల్ల పార్టీకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App