TRINETHRAM NEWS

రేపటి నుంచి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర

4 రోజులపాటు నారా భువనేశ్వరి పర్యటన

రేపు రాయచోటి నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన

ఎల్లుండి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న భువనేశ్వరి..

అనంతరం బద్వేలు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన

ఈనెల 22న గూడూరు, 23న సర్వేపల్లిలో భువనేశ్వరి పర్యటన.