Trinethram News : శ్రీ గురుభ్యోనమః
గురువారం,నవంబరు.27,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి రా7.08 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:ధనిష్ఠ రా10.22 వరకు
యోగం:ధృవం ఉ9.25 వరకు
కరణం:గరజి ఉ7.12 వరకు మరల వణిజ రా7.08 వరకు
వర్జ్యం:తె5.32 నుండి
దుర్ముహూర్తము:ఉ9.56 – 10.41
మరల మ2.22 – 3.06
అమృతకాలం:ఉ11.47 – 1.24
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:6.15
సూర్యాస్తమయం:5.20
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


