Name year of Sri Vishwavasu : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శనివారం,జూలై.12,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – బహుళ పక్షం
తిథి:విదియ రా1.47 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ ఉ7.28 వరకు
యోగం:విష్కంభం రా9.01 వరకు
కరణం:తైతుల మ1.55 వరకు
తదుపరి గరజి రా1.47 వరకు
వర్జ్యం:ఉ11.31 – 1.08
దుర్ముహూర్తము:ఉ5.35 – 7.19
అమృతకాలం:రా9.15 – 10.52
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:5.35
సూర్యాస్తమయం:6.35
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Name year of Sri Vishwavasu

You cannot copy content of this page

Scroll to Top