WhatsApp Image 2025 01 09 at 18.47.50
వైసిపి నుండి బిజెపిలోకి వార్డ్ మెంబర్ తో సహా 20 మంది సభ్యులు, జంపు,
కండువాలు కప్పి ఆహ్వానించిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం
ఉల్లపల్లి : త్రినేత్రం న్యూస్
వైసిపి నాయకులు పంచాయతీ వార్డ్ మెంబర్ సిద్దనాటి గోపి మరియు 20 మంది కార్యకర్తలకు బిజెపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.
బిక్కవోలు మండలం ఉల్లపల్లిలో వైసిపి నాయకులు పంచాయతీ వార్డ్ మెంబర్ సిద్దనాటి గోపి మరియు 20 మంది కార్యకర్తలకు బిజెపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు,బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, ఉల్లపల్లి గ్రామ ఎన్డీఏ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
