
డిండి (గుండ్ల పల్లి)29 మార్చి త్రినేత్రం న్యూస్. డిండిమండల కేంద్రంలో తేదీ 29-03- 2025 శనివారం రోజున ఉదయం 11 గంటలకు జరగవలసిన తై బజార్ వేలం పాట వాయిదా వేసి పై అధికారుల ఆదేశాల అనుసారం డిపాజిట్ వంటి గంట వరకు స్వీకరించి తిరిగి మధ్యాహ్నం రెండున్నర గంటలకు వేలంపాట ను నిర్వహించారు ఇందులో భాగంగా వేలంపాటలో నలుగురు పాల్గొన్నారు . వారిలో నల్లగంతుల పురుషోత్తం అత్యధికంగా 1,20,000 రూపాయలకు వేలం పాట పాడి డిండి పట్టణ టైబజార్ ను దక్కించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిండి ఎంపీ ఓ సన్నీ అబ్రహం, గ్రామపంచాయతీ సెక్రటరీ జంగయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది, డిండి పట్టణ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
