TRINETHRAM NEWS

తేదీ : 22/01/2025.
ఘనంగా నిర్వహించాలి.
బాపట్ల జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , బాపట్ల జిల్లా కలెక్టరెట్ లో ఈనెల 26న జరగబోయే గణతంత్ర దినోత్సవం నిర్వహణపై జిల్లా అధికారులతో సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ ప్రగతిని చాటి చెప్పేలా జాతీయ పండుగను ఘనంగా నిర్వహించాలని చెప్పడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App