తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు కోర్ట్ లో అజీపీ గా భాద్యతలు తీసుకోవడం జరిగింది.నేటి నుండి 3 సంవత్సరాల వరకు ప్రభుత్వం తరుపున కోర్ట్ లో కేసు లని వాదనలు చేస్తారు ఈ సందర్బంగా తన నియామకానికి కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ లకు రవికుమార్ కృతజ్ఞతలు తెలియచేసారు గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శి సిరిగ సంజయ్ కుమార్, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


