అన్నధాతలతో కలిసి రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ. చింతకుంట విజయరమణ రావు.
ఈరోజు సుల్తానాబాద్ మండలం, సుద్దాల గ్రామంలో రైతులతో, విద్యార్థులతో కలిసి వరి పొలంలో నాటు వేసి జాతీయ రైతు దినోత్సవ వేడుకలను నిర్వహించి అన్నధాతలందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు..
ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ , కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, విద్యార్థులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.