TRINETHRAM NEWS

తేదీ : 19/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రు న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఢిల్లీ లో జరిగిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సహచర ఎంపీల తో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా. మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనుల గురించి కేంద్రం నుండి వచ్చే పెండింగ్ నిధులు విడుదల వేగ వంతం చేయడానికి ఎంపీలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MP met with CM