IMG 20241201 WA0053
బైకురాలికి జెండా ఊపిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ నియోజకవర్గ కేంద్రం భవాని నగర్ కాలనీ నుండి ర్యాలీగా బయలుదేరి వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా నుండి జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించిన, భారత ప్రభుత్వ విప్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
