జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 13 at 6.51.17 PM

TRINETHRAM NEWS

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా

Trinethram News : మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు.

రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించడానికి వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నారు.

You cannot copy content of this page