TRINETHRAM NEWS

మూలపేట పోర్ట్ సందర్శన ఎల్లుండికి వాయిదా

శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాళి మండలం మూల పేటలో సాగుతున్న పోర్ట్ నిర్మాణ పనులును పరిశీలించేందుకు రేపు బుధ వారం వెళ్లాల్సిన ప్రజా ప్రతినిధుల బృందం పర్యటన ఎల్లుండి గురు వారంకి వాయిదా పడింది.

ఈ పర్యటనలో పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్, వై వీ సుబ్బారెడ్డి, జిల్లాకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటనను ఎల్లుండి కి వాయిదా పడినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేస్ లార్డ్కర్ తెలిపారు.