TRINETHRAM NEWS

మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు – శ్రీకాకుళం

శ్రీకాకుళం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మూలపేట పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి

🔹 ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో రూ. 4,362 కోట్లతో, 1010 ఎకరాల్లో నిర్మిస్తున్న మూలపేట పోర్టు.

▪️అక్టోబర్ 2023 నాటికి సౌత్ బ్రేక్ వాటర్ నిర్మాణం 1000 మీటర్లు పూర్తయింది.. నార్త్ బ్రేక్ వాటర్ నిర్మానం 600 మీటర్లు పూర్తయింది.

▪️మూలపేట పోర్టులో తొలిదశ కింద 4 బెర్తులు ఏర్పాటు

▪️చురుగ్గా జరుగుతున్న 1, 2 బెర్తుల నిర్మాణ పనులు

▪️తొలిదశలో ఏడాదికి 23 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కార్గో రవాణా

▪️అంతిమంగా 10 బెర్తులు ఏర్పాటు, ఏడాదికి 83 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కార్గో రవాణా సామర్థ్యం.