
త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం. అనపర్తి మండలం రామవరంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతుల కుమారుడు యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి మరియు ప్రముఖ, పారిశ్రామికవేత్త,ఆవుల గిరి ప్రకాష్ రెడ్డి సుమల దంపతుల కుమార్తె సుమేఘరెడ్డి ల వెడ్డింగ్ రిసెప్షన్ (ఫిబ్రవరి 23) సందర్బంగా నూతన వధూవరులను కలసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
