Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ బౌరంపేట్ 296 డివిజన్ లో ఈరోజు శ్రీ దసాఆంజనేయ స్వామి వారి ఆలయ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ దసాఆంజనేయ స్వామి వారి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలోమాజీ గ్రంథాలయ చైర్మన్ నాగరాజ్ యాదవ్, ప్యాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, దుండిగల్ పురపాలక మాజీ చైర్మన్ శంభిపూర్ కృష్ణవేణి కృష్ణ, తాజా మాజీ కౌన్సిలర్లు బెంబడి బుచ్చిరెడ్డి, పల్పనూరి మౌనిక విష్ణు వర్ధన్, నాచారం మురళి యాదవ్, మరియు స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


