WhatsApp Image 2024 01 30 at 3.17.37 PM
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ వైద్యురాలు డా. నవనీత ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 31వ తేదీన నిర్వహించే స్టాఫ్ నర్స్ లకు నియామక పత్రాలను అందజేసే కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.
