దేవరకొండ డివిజన్, జనవరి 02 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర2026 శుభాకాంక్షలు తెలియజేశారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వము తెలంగాణ రైసింగ్ విజన్ 20 47 లక్ష్యాలు సాధిస్తూ, రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


