
శివ స్వాముల పడిపూజలొ పాల్గొన్న ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కులకచర్ల మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో పాంబండ రామలింగేశ్వర టెంపుల్ దగ్గర, శివ స్వాములు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శివ స్వాముల మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పరిగి శాసన సభ్యులు టి రామ్మోహన్ రెడ్డి సతీమణి ఉమా రెడ్డి , అలాగే కాంగ్రెస్ నాయకులు డిసిసి ఉపాధ్యక్షులు బొలసాని భీమ్ రెడ్డి ,బ్లాక్ బి అధ్యక్షులు కర్రె భరత్ కుమార్ , మాజీ ఎంపీపీ శ్రీమతి సత్య హరిచంద్ర , రామలింగేశ్వర టెంపుల్ చైర్మన్ మైపాల్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి గోపాల్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మూడవత్ రవీందర్ నాయక్ , గిర్ధవరి బాలరాజ్ ,సీనియర్ నాయకులు విటల్ నాయక్ , మాజీ ఎంపీటీసీ ఆనందం , బుగ్గయ్య , మధు సుధన్ రెడ్డి,రంజిత్ ,మాజీ సర్పంచ్ N. కృష్ణయ్య భరత్ రెడ్డి ,N. మొగులయ్య ,వెంకట్, N. రాంచేంద్రాయ్య గ్రామస్తులు, వివిధ పార్టీ ల నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
