
తేదీ : 25/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం లో క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే పులపర్తి. రామాంజనేయులు(అంజి బాబు) అనడం జరిగింది.
ఏప్రిల్ 4వ తేదీన భీమవరంలో జరిగే మినీ స్టేట్ బాడీ బిల్డింగ్ పోటీల బ్రోచర్ ను క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. జిల్లా బాడీ బిల్డింగ్ జాయింట్ సెక్రెటరీ ఆర్గనైజర్ వలపాని మాట్లాడుతూ 55,60,65,70,75,80, 85 కేజీల కేటగిరీలో పోటీలు జరుగుతాయని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
