కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం.
నల్లగొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నేతలు సచ్చిన పాములు.
సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తే గెలిచే వాళ్ళం.
ఇవ్వాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది.
కేసీఆర్ హ బంధు, ఈ బంధు ఇచ్చి చివరకీ బొందలో పడ్డాడు.
బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకోవాలి.
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుని హరీష్ రావుని చెయ్యాలి.
రియల్ పొలిటీషియన్ హరీష్ రావు.
కేసీఆర్ కు రాజకీయా వారసుడు హరీష్ రావు మాత్రమే, కేటీఆర్ వల్ల కాదు.
ఈసారీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో లోక్ సభ సీట్లు 12 నుండీ 14 సీట్లు వస్తాయి.
రాజ్యసభ అభ్యర్ధులను AICC నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డికి ఛాన్స్ లేదు.
వచ్చిన ఆయనకు మల్కాజ్ గిరీ టికెట్ ఇచ్చే ఛాన్సే లేదు.