జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 30 at 16.15.37

TRINETHRAM NEWS

MLA Raj Thakur started arrangements for Deputy CM’s visit to B Thermal tomorrow

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం విద్యుత్ కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి విక్రమార్క మరియు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు రేపు అనగా శనివారం రోజున విచ్చేస్తున్న సందర్భంగా బి థర్మల్ విద్యుత్ కేంద్రంలో చేపడుతున్న ఏర్పాటులను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్లాంట్లో చేయబడుతున్న ఏర్పడలను పర్యవేక్షించారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనీస వేతనాల సలహా మండలి జనప్రసాద్ అయోధ్య సింగ్ Genco SC విజేందర్ సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్పరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Raj Thakur started arrangements for Deputy CM's visit to B Thermal tomorrow

You cannot copy content of this page