
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ రోజు మహాశివరాత్రి పురస్కరించుకొని గోదావరి మరియు కోదండ రామాలయం శివాలయం టెంపుల్ లో పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్-మనాలి ఠాకూర్ దంపతులు
రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈరోజు శివుడు తాండవం చేసే రోజు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంత ప్రాముఖ్యమైనది కుటుంబ పరిస్థితులలో ఉన్నవారికి, ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో అవశ్యకం కుటుంబ పరిస్థితులలో నివసించేవారు మహాశివరాత్రి ని శివుని పెళ్లిరోజుగా భావిస్తారు ఈరోజు శివుడు తన శత్రులందరినీ జయించిన రోజున భావిస్తారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
