TRINETHRAM NEWS

చల్లమాల సీనయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్.

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.

చల్లమాల శ్రీనయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ .

డిండి(గుండ్ల పల్లి) మండల పరిధిలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ చల్లమాల శ్రీనయ్య మృతి చెందిన విషయం తెలుసుకొని నేడు డిండి మండల పరిధిలోని చెర్కుపల్లి వారి స్వగృహంలో చల్లమాల శ్రీనయ్య భౌతిక కాయాన్ని నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,తన ప్రగాఢ సానుభూతి తెలిపిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.

వారితో పాటు నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్,మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తూం నాగార్జున రెడ్డి, సమిత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,మాల్ రెడ్డి, లక్ష్మమ్మ, కొర్ర రవి,రామ చంద్ర, బద్దెల శ్రీనివాస్ యాదవ్, లక్మి తిరుపతి నాయక్, మాజీ ఎంపీపీ గోవింద్ యాదవ్, సిపిఐ నాయకులు శైలేష్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డమిది సాయి,గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App