TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 21 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి, పట్టణంలోని అయుధోవ వార్డు లోని గోల్ల వెంకయ్య ,పెద్దకర్మ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి , వారి నివాసానికి చేరుకుని గోల్ల వెంకయ్య చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులుకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు, అనంతరం ఆయుదోవ వార్డు ఇన్చార్జి చిలకపాటి శ్రీనివాసులు ఏర్పాటు చేసిన కార్యాలయంలో స్థానిక ప్రజలతో అక్కడ సమస్యలను అడిగి తెలుసుకొని తొందర్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు,తర్వాత పాతవూరు సెంటర్ లోని కృష్ణుడి బొమ్మ సెంటర్ వద్ద ఉన్న పోలు వెంకటేశ్వర్లు మరియు రాంబాబుల ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఆఫీసు నందు , అభిమానులతో పండగ వాతావరణం తలపించింది, ఎమ్మెల్యే కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Kavya Krishna Reddy