Tati Venkateswarlu : వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం గ్రామంలో నార్లపాటి కొరయ్య-వెంకటేశ్వరమ్మ(లేటు)దంపతుల కుమారుడు అశోక్ కుమార్ వివాహా వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బూర్గంపహాడ్ అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి అంకిత మల్లికార్జున రావు , మాజీ వైస్ ఎంపీపీ ఫణీంద్ర , రామ్మూర్తి , మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Tati Venkateswarlu

You cannot copy content of this page

Scroll to Top